కొన్నాళ్ల క్రితం రమ్య అనే ఒక డాక్టర్ని డైరెక్టర్ క్రిష్ వివాహం చేసుకున్నారు. అయితే వారి వివాహ బంధంలో కొన్ని సమస్యలు రావడంతో మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు తాజాగా అందిన సమాచారం మేరకు డైరెక్టర్ క్రిష్ రెండో వివాహానికి రంగం సిద్ధమైంది. ఆయన వచ్చే వారం ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈసారి కూడా ఆయన ఒక డాక్టర్ని వివాహం చేసుకోబోతున్నారు. అయితే ఆ డాక్టర్ విడాకులు తీసుకుని ఉంటున్నారని, ఆమెకి 11…