Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలమైంది. ప్రస్తుతానికి ఆయన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ మరియు ఫస్ట్ ప్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘కొరియన్ కనకరాజు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన షెడ్యూల్ తాజాగా కొరియాలో ప్రారంభమైంది. కొరియన్, ఇండియన్ బ్యాక్‌డ్రాప్స్‌లో రూపొందిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక పూర్తి స్థాయి కొత్త గెటప్‌లో కనిపించబోతున్నారు. ఇక ఈ కొరియా షెడ్యూల్…