నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ 2’ ఆశించిన స్థాయి భారీ విజయం సాధించలేదనే ట్రేడ్ టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బాలయ్య తదుపరి సినిమాలపై, అలాగే సరైన దర్శకుడి ఎంపికపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే టాలీవుడ్ ఇన్ సైడ్ సర్కిల్స్ లో బాలయ్య ఈ సారి కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు అనే టాక్స్ బలంగా వినిపిస్తున్నాయి. కొరటాల శివ, బాలకృష్ణ కాంబినేషన్ సెట్ అయితే…