Home
Kollywood Debut
Kollywood Debut News
-
Ego Raja : లుంగీ కట్టి మాస్ స్టెప్పులేసిన ఆది సాయికుమార్
‘శంబాల’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో ఆది సాయికుమార్ ఇప్పుడు రూట్ మార్చాడు. తన పాత ఇమేజ్ను పక్కనపెట్టి పక్కా రా అండ్ రస్టిక్ అవతారంలోకి మారిపోయాడు. గురు శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఈగో రాజా’తో ఏకంగా కోలీవుడ్ బాక్సాఫీస్పై దండెత్తడానికి సిద్ధమయ్యాడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా ఆది కోలీవుడ్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ వదిలిన… -
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
వైవిధ్యమైన చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్, ఇప్పుడు కోలీవుడ్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. సుహాస్, నటుడు సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మండాడి’ చిత్ర షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ‘మండాడి’ చిత్రం మత్స్యకారుల జీవితాలు మరియు తీరప్రాంత నేపథ్యంలో సాగుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే సెయిల్బోట్ రేస్ (పడవ పందాలు) సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. రియలిస్టిక్ లుక్ కోసం మేకర్స్ వాస్తవ ప్రదేశాలలో, ఎంతో వ్యయప్రయాసల… -
Mrunal Thakur : కోలివుడ్ లవర్ బాయ్కి జోడిగా.. మృణాల్ ఠాకూర్ !
కోలీవుడ్ స్టార్ హీరో శింబు, దర్శకుడు శ్వత్ మారిముత్తు కాంబోలో #STR51 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘గాడ్ ఆఫ్ లవ్’ (God of Love) అనే ఆసక్తికరమైన టైటిల్ను పరిశీలిస్తున్నారట. పేరుకు తగ్గట్టే ఇది ఒక రొమాంటిక్ యాక్షన్ ఫాంటసీ మూవీ అని తెలుస్తోంది. గతేడాది ‘డ్రాగన్’ సినిమాతో మంచి హిట్ కొట్టిన అశ్వత్ మారిముత్తు, ఈసారి శింబు తో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను గ్రాండ్గా నిర్మిస్తోంది. అయితే… -
Sreeleela: ‘శ్రీలీల’ నీకే ఎందుకు ఇలా..
Sreeleela: పాపం శ్రీలీలకు లక్ కలిసి రావడం లేదు. ఈ అందాల భామ ఎంత ప్రయత్నించినా హిట్ కొట్టలేక పోతుంది. జస్ట్ ఫర్ ఏ చేంజ్ అంటూ టాలీవుడ్ వదిలి కోలీవుడ్లో అయిన హిట్ కొట్టాలని ట్రై చేస్తే అక్కడ కూడా తనకు అదృష్టం కలిసి రాలేదు. స్టార్ హీరోలు, యంగ్ హీరోలు అంటూ ఇండస్ట్రీలో ఉన్న అందరితో కలిసి తెరపై కనువిందు చేసినా పాపం తన కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్ సినిమా ఒక్కటే. ఈ చిత్రంతో… -
Surya Sethupathi: విజయ్ సేతుపతి కొడుకుపై ప్రశంసల వర్షం.. కానీ డిజాస్టర్ కలెక్షన్?
తమిళ సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా అడుగుపెట్టిన సినిమా ఫీనిక్స్. ఈ యాక్షన్ చిత్రం జూలై 4, 2025న థియేటర్లలో విడుదలైంది. చిన్న చిన్న పాత్రలతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి, కష్టపడి పాన్-ఇండియన్ స్థాయిలో స్టార్డమ్ సాధించిన విజయ్ సేతుపతి వారసుడిగా సూర్య ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నానుమ్ రౌడీ తాన్, సింధుపథ్ వంటి చిత్రాల్లో తన తండ్రితో…
తాజావార్తలు
-
Palak Paneer Pakoda Recipe: ఇంట్లోనే సింపుల్గా పాలక్ పనీర్ పకోడాలు.. తయారీ విధానం ఇదిగో!
-
Vivo T6x 5G: Vivo T6x 5G త్వరలో భారత్లో లాంచ్.. BIS సర్టిఫికేషన్లో ప్రత్యక్షం.. 50MP కెమెరా, భారీ బ్యాటరీ
-
PM Modi: ప్రధాని మోడీ గొప్ప మనసు.. వృద్ధురాలికి స్వయంగా సాయం
-
Virat Kohli: తనను డకౌట్ చేసిన మాథ్యూ హెన్రీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన కింగ్ కోహ్లీ.. వీడియో వైరల్..
-
Credit Card Rule Changes: ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్.. రూల్స్ మారుతున్నాయ్.. కొత్త ఛార్జీలు వస్తున్నాయి..!
ట్రెండింగ్
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!