Heinrich Klaasen: నేడు ఉదయం అంతర్జాతీయ క్రికెట్‌కు దిగ్గజ ఆటగాళ్లలో ఒకరైన ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, గ్లెన్ మాక్స్‌వెల్ రిటైర్మెంట్ చెప్పిన కొన్ని గంటలకే మరో స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అతనెవరో కాదు.. దక్షిణాఫ్రికా జట్టు వికెట్‌కీపర్ అండ్ బ్యాట్స్‌మన్ హేన్రిచ్ క్లాసెన్. తాజాగా క్లాసెన్ తన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతూ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. 32 ఏళ్ల క్లాసెన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా…