Playing Cards : సాధారణంగా మహిళలకు సీరియల్స్ చూడడం ఇష్టం ఉంటుంది. చీరలు, గాజులు, నగలు పెట్టుకోవడంపైన మోజు ఉంటుంది. సీరియల్స్ విషయంలో కొంత మంది మహిళలు పిచ్చిగా ఉంటూ ఉంటారు. అంతే కాదు సీరియల్స్‌ను వ్యసనంగా మార్చుకుంటారంటే కూడా అతిశయోక్తి లేదు. అలాంటి మహిళలు కొంత మంది ఇప్పుడు పేకాటకు కూడా బానిస అవుతున్నారు. భర్తను పట్టించుకోకుండా పేకాట ఆడుతున్నారు. ఇలాంటి ఘటన విశాఖలో వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఈ పాట పురుషులు పేకాడుతున్నప్పుడు వాడుకోవచ్చు.…