తెలుగులో ఎక్కువగా కమర్షియల్ సినిమాలే వస్తుంటాయి. కానీ తమిళం, మలయాళం లాంటి భాషల్లో మాత్రం కొత్త కాన్సెప్టులతో వచ్చే మూవీస్‌కి ప్రత్యేక స్థానం ఉంటుంది. అలా ప్రేక్షకుల హృదయాలను తాకిన ఓ తమిళ ఫాంటసీ రొమాంటిక్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఆ సినిమా పేరు ‘కిస్’. ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న తర్వాత, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయింది. Also Read : Amitabh Bachchan: దిల్జీత్…