Home
Kiev
Kiev News
-
Russia-Ukraine War: భయాందోళనలో ఉక్రెయిన్ ప్రజలు… రష్యా ఆ బాంబును ప్రయోగిస్తుందా?
ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. రష్యా దళాలను ఉక్రెయిన్ సేనలు అడ్డుకుంటున్నాయి. ఉక్రెయిన్ దళాలతో పాటు ప్రజలు కూడా రష్యా సేనలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే రష్యా కీలక నగరాలను స్వాధీనం చేసుకున్నది. రష్యా సైన్యానికి అండగా పుతిన్ ప్రపంచాన్ని భయపట్టే బాంబును బయటకు తీస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ బాంబుపేరు ఫాథర్ ఆఫ్ ఆల్ బాంబ్స్. దీనినే థర్మోబారిక్ బాంబ్ అని పిలుస్తారు. ఇది న్యుక్లియర్ బాంబు కాకపోయినా, విధ్వంసం మాత్రం ఆ… -
Ukraine Crisis: చైనా కీలక వ్యాఖ్యలు… సాధ్యం కాదు… అక్కడే ఉండిపోండి…
ఉక్రెయిన్ రష్యా మధ్య వార్ తీవ్రస్థాయిలో జరుగుతున్నది. కీలకమైన నగరాలను రష్యా ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటూ వస్తున్నది. అయితే, కీవ్‌కు సమీపంలో రష్యా సేనలు ప్రవేశించడంతో భీకర పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌లో సుమారు 6 వేల మందికి పైగా చైనీయులు ఉన్నారు. వీరంతా ఇప్పుడు ఆ దేశంలోనే చిక్కుకుపోయారు. అక్కడి నుంచి సురక్షితంగా తరలించేందుకు ఎలాంటి అవకాశాలు లేవని, కీవ్ నరగంలో ఉన్న చైనీయులు అర్ధం చేసుకోవాలని చైనా రాయబారి ఫ్యాన్ షియాన్‌రాంగ్ పేర్కొన్నారు. Read:… -
Zelensky : కీవ్ మా ఆధీనంలోనే ఉంది… చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తాం…
రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. రష్యన్ సేనలు కీవ్‌లోకి ప్రవేశించాయని, కీవ్ ఎయిర్‌పోర్ట్ తో పాటు పలు కీలక ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తీసుకున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కీ కీలక ప్రకటన చేశారు. కీవ్ తమ ఆధీనంలోనే ఉందని, రష్యా సేనలు ఆక్రమించుకుంటున్నాయని వస్తున్న మాటల్లో నిజం లేదని జెలెస్కీ స్పష్టం చేశారు. తమ చివరి పోరాటం చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉక్రెయిన్‌ను రష్యా చేతుల్లోకి… -
Ukraine Russia War: మారువేషాల్లో రష్యా సైన్యం… అంతుచిక్కని పుతిన్ వ్యూహం…
ఉక్రెయిన్‌లో వార్ తీవ్రస్థాయిలో జరుగుతున్నది. రష్యా సైన్యం వేగంగా ఉక్రెయిన్ రాజధాని వైపు దూసుకుపోతున్నది. ఈరోజు ఎలాగైనా అధ్యక్ష భవనంపై రష్యా జెండా ఎగరవేసేందుకు రష్యా దళాలు ప్రయత్నించే అవకాశం ఉంది. కీవ్‌లోకి ప్రవేశించే రష్యన్ దళాలు మారు వేషాల్లో నగరంలోకి ప్రవేశిస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ దళాల దుస్తులు ధరించి కీవ్‌లోకి ప్రవేశిస్తున్నారని, వారి వెనుక రష్యా బలగాలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, కీవ్‌లో తమ సైన్యం… -
Ukraine Crisis: రాజధాని కీవ్‌కు చేరువలో రష్యా సైన్యం… ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ సైన్యం…
ఉక్రెయిన్ లో రష్యా సైన్యం కీలక పోరు జరుపుతున్నది. ఎలాగైన ఉక్రెయిన్ మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకునేందుకు రష్యా ప్రయత్నం చేస్తున్నది. అయితే, రష్యా బలగాలను పూర్తి స్థాయిలో నిలువరించలేకపోయినా కొంతవరకైనా నిలువరించేందుకు ఉక్రెయిన్ బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా సైన్యంపై ఉక్రెయిన్ సైనికులు ధీటుగా జవాబిచ్చేందుకు సిద్దమౌతున్నారు. ఈనేపథ్యంలో రష్యా సైనికులపై కాల్పులు జరుపుతున్నారు. కీవ్ గగనతలంపైకి వచ్చిన రష్యా జెట్ ఫైటర్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ పేర్కొన్నది. ఉక్రెయిన్ సైనికుల దాడిలో సుమారు 450…
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?