వర్షాలు మొదలైయ్యాయి.. ఇక సీజనల్ వ్యాదులు కూడా మొదలైయ్యాయి.. పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేకుంటే మాత్రం అనేక రకాల జబ్బులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. వాళ్లను చాలా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం.. జ్వరం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, పొత్తికడుపు ఇన్ఫెక్షన్ల సమస్యలు పెరుగుతాయి. వర్షకాలంలో పిల్లలకు పరిశుభ్రత పద్ధతులు, జాగ్రత్తల గురించి అవగాహన కల్పించాల్సిన అవరం ఉంది. వర్షాకాలంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు అనుసరించాల్సిన చిట్కాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..…
తెలుగులో ఎన్నో మంచి సినిమాలని నిర్మించిన ‘స్రవంతి’ రవికిశోర్ ప్రొడక్షన్ హౌజ్ లో తెరకెక్కిన మొదటి తమిళ సినిమా ‘కిడ’. గోవాలో జరిగిన ఇఫీ (ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా)లోని పనోరమాలో ప్రదర్శించిన ఈ చిత్రం ఖాతాలో ఇప్పుడు రెండు ప్రెస్టీజియస్ అవార్డులు చేరాయి. తాజాగా 20వ చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రం మరియు ‘ఉత్గాతమ నటుడు’ కేటగిరిల్లో అవార్డులు అందుకుంది. ‘స్రవంతి’ రవికిశోర్, దర్శకుడు ఆర్ఏ వెంకట్ కు అవార్డుతో పాటు…
ప్రముఖ నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ చిత్రం 'కిడ'. విశేషం ఏమంటే గోవా జరుగుతున్న అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవంలో ఇండియన్ పనోరమాకు ఇది ఎంపికైంది. ఈ చిత్ర ప్రదర్శన అనంతరం ప్రేక్షకులు స్టాండింగ్ ఒవోషన్ ఇచ్చారు.