Kim Kardashian: గతేడాది రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ అట్టహాసంగా జరిగింది. ఈ వివాహానికి దేశ విదేశాల నుంచి సెలబ్రిటీలు హాజరయ్యారు. అనంత్, రాధికల వివాహానికి హాజరయ్యేందుకు కిమ్ కర్దాషియాన్, ఖ్లో కర్దాషియాన్ హాజరయ్యారు. భారతీయ సంప్రదాయ వస్త్రాలలో వీరిద్దరు మెరిసిపోయారు.
పాపులర్ హాలీవుడ్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ కాన్సర్ట్ బయట కాల్పుల కలకలం రేగింది. ఫిబ్రవరి 11, శుక్రవారం రాత్రి లాస్ ఏంజిల్స్‌లో సెలబ్రిటీ ప్యాక్ పార్టీ వెలుపల ముగ్గురు వ్యక్తులు కాల్పులకు గురయ్యారు. ఈవెంట్‌ను నిర్వహిస్తున్న ది నైస్ గై అనే రెస్టారెంట్ బయట కొంతమంది వ్యక్తుల మధ్య ఘర్షణ చెలరేగడంతో గన్ ఫైర్ జరిగినట్టు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తూ ఈ కాల్పుల్లో ఎవరూ చనిపోలేదు. కానీ బుల్లెట్లు తగిలి రాపర్ కోడాక్ బ్లాక్‌తో సహా…