ఉత్తరాఖండ్ 11వ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు పుష్కర్ సింగ్ ధామి..! 45 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి పీఠం అందుకోబోతున్నారు. ఆరెస్సెస్ దాని అనుబంధ సంఘాల్లో 33 ఏళ్ల పాటు సేవలు అందించిన పుష్కర్ సింగ్.. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు..! అయితే సీఎం పీఠం అందుకోబోతున్న ఆయనకు సవాళ్లు అదే స్థాయిలో స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాగా, ఉత్తరాఖండ్‌లో ముఖ్యమంత్రుల మార్పు ఆసక్తికరంగా మారింది. నాలుగు నెలల్లోనే మూడో వ్యక్తి సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. తీరత్…