ఖలిస్తానీ మద్దతుదారులు.. హిందూ సమాజానికి చెందిన సభ్యుల మధ్య వాగ్వాదం జరిగిన తరువాత పరిస్థితి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు వచ్చిన పోలీసులు హిందూ వర్గానికి చెందిన వారిని లాఠీలతో కొట్టడం కింది వీడియోలో కనిపిస్తుంది.
Chandra Arya: నిజ్జర్ల ఊచకోత విషయంలో భారత్, కెనడాల మధ్య మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఇరుదేశాల మధ్య సంబంధాల్లో ఈ గందరగోళం మధ్య, కెనడాలో నివసిస్తున్న హిందువుల భద్రతపై భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్ర ఆర్య పెద్ద ప్రకటన చేశారు. ఖలిస్తానీ తీవ్రవాదం నుంచి పొంచి ఉన్న ముప్పుపై దృష్టి సారించాలని ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని కెనడా ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఇటీవలి పరిణామాలకు సంబంధించి కెనడాలో నివసిస్తున్న హిందువులందరి ఆందోళనలను హిందూ…
Khakistan Protests: కెనడాలో భారత దేశానికి వ్యతిరేకంగా ఖలిస్తానీ మద్దతుదారులు భారత దౌత్యకార్యాలయాల ముందు భారీగా ఆందోళనలు చేపట్టారు. టొరంటోలోని దౌత్యకార్యాలయం ముందు పెద్ద ఎత్తున గుమిగూడారు. జూలై 8న భారీ ఎత్తున ఆందోళనకు ఖలిస్తానీవాదులు పిలుపునిచ్చారు.