Yash KGF Chapter 3 Update: సౌత్ ఇండియాలోని ఒక ఇండస్ట్రీలో నటుడిగా తన కెరీర్‌ను స్టార్ చేసి భారతీయ చలన చిత్రసీమలో స్టార్‌గా ఎదిగిన వ్యక్తి రాకింగ్ స్టార్ యష్. రాకీ భాయ్.. ఈ పేరు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేకమైన పేజీని సొంతం చేసుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా వచ్చిన సినిమా కేజీఎఫ్, కేజీఎఫ్ 2. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన వసూళ్ల విధ్వంసం…