కోలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. మోడల్ కమ్ నటి షహానా బాత్ రూమ్ లా శవంలా కనిపించింది. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ లో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. షహనా కోలీవుడ్ లో పలు వాణిజ్య ప్రకటనలో నటిస్తూనే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించి మెప్పిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఒక ఏడాది క్రితం సజ్జద్ అనే వ్యక్తిని ఆమె ప్రేమించి పెళ్లాడింది. కేరళలోని కోజికోడ్ లో అత్తమామలతో నివాసం ఉంటున్న ఆమె…