Kaleru Venkatesh: వచ్చే ఎన్నికల్లో రెండోసారి అంబర్పేట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కెసిఆర్ కు కానుకగా ఇస్తానని అంబర్పేట్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ అన్నారు.
వచ్చే ఎన్నికల్లో రెండోసారి అంబర్పేట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ కు కానుకగా ఇస్తానని అంబర్పేట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ అన్నారు. ముఖ్యమంత్రి గా కేసీఆర్ మూడో సారి గెలుపు ఖాయమని కాచిగూడ డివిజన్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి breaking news, latest news, telugu news, keleru venkatesh, brs,