Home
Keir Starmer
Keir Starmer News
-
Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
బ్రిటన్ మాజీ ప్రధాని కీర్ స్టార్మర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. లండన్‌లోని హోల్బోర్న్ అండ్ సెయింట్ పాన్‌క్రాస్ నియోజకవర్గం ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రకటించారు. దీంతో ఆ నియోజకవర్గంలో త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. -
UK: తదుపరి బ్రిటన్ ప్రధాని రేసులో బర్న్‌హామ్! భారత్‌కు లాభమా? నష్టమా?
బ్రిటన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధికార లేబర్ పార్టీలో అంతర్గత విభేదాలు కారణంగా ప్రధాని పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా చేశారు. స్వయంగా కీర్ స్టార్మర్ ప్రకటించారు. -
Keir Starmer: యూకే ప్రధానమంత్రి పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా..
యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ప్రధానమంత్రి Keir Starmer తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 2024 సాధారణ ఎన్నికల్లో లేబర్ పార్టీకి చారిత్రాత్మక విజయాన్ని అందించి అధికారంలోకి వచ్చిన స్టార్మర్, రెండేళ్లు పూర్తికాకముందే పదవిని వీడాలని నిర్ణయించుకోవడం బ్రిటన్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. గత కొన్ని వారాలుగా లేబర్ పార్టీలో అంతర్గత అసంతృప్తి పెరగడం, స్థానిక ఎన్నికల్లో పార్టీకి ఎదురైన ఎదురుదెబ్బలు, పలువురు సీనియర్ నేతల ఒత్తిడి నేపథ్యంలో స్టార్మర్‌పై రాజీనామా చేయాలన్న డిమాండ్లు పెరిగాయి.… -
Ban Social Media for Children Under 16: అక్కడ 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. ప్రధాని సంచలన ప్రకటన
Ban Social Media for Children Under 16: పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించనున్నట్లు బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ప్రకటించారు. పిల్లలను డిజిటల్ వ్యసనం, అనుచిత కంటెంట్ మరియు ఇతర ఆన్లైన్ ప్రమాదాల నుంచి రక్షించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదని… -
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
బ్రిటన్‌లో కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఒడిదుడుకులు ఎదురవుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ఎంపీల నుంచి తీవ్ర తిరుగుబాటు ఎదురైంది. అంతకముందు ఎప్స్టీన్ వ్యవహారం కూడా యూకేలో కుదిపేసింది. దీంతో కీర్ స్టార్మర్ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. ఇప్పుడు సొంత కేబినెట్ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. -
Strait of Hormuz: హార్ముజ్ తెరవడానికి 35 దేశాలతో చేయి కలిపిన భారత్..
Strait of Hormuz: ఇరాన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభాన్ని సృష్టిస్తోంది. అమెరికా, ఇజ్రాయిల్ దాడుల తర్వాత చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ మూసేసింది. ఈ మార్గం ద్వారా వెళ్లే నౌకలపై దాడులు చేస్తోంది. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం ఈ ఇరుకైన సముద్ర మార్గం ద్వారానే సాగుతాయి. దీంతో ఆసియాతో పాటు యూరప్ దేశాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. -
UK: ట్రంప్‌కు బ్రిటన్ షాక్.. 35 దేశాలతో “హార్ముజ్” సమావేశం..
UK: గత నెల రోజులుగా జరుగుతున్న ఇరాన్ యుద్ధం ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాటో దేశాలు అమెరికాకు సహకరించకపోయినా, గల్ఫ్ లోని మిత్రదేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా ఈ యుద్ధంలో చేరే అవకాశం కనిపిస్తోంది. గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ ఎగుమతులు, -
US-UK: ఇరాన్‌పై దాడికి ప్రణాళిక.. బ్రిటన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు.. కారణమిదే!
‘‘సుబ్బి పెళ్లి.. వెంకి చావు’’కు వచ్చినట్లుంది మిత్రదేశాల మధ్య సంబంధం. ఇరాన్‌పై దాడికి అగ్ర రాజ్యం కసరత్తు చేస్తుండగా మిత్రదేశాలైన అమెరికా-బ్రిటన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. -
UK-China: 10 ఒప్పందాలపై యూకే-చైనా సంతకాలు.. దేనికి సంకేతాలు!
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ చైనాలో పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల పర్యటన కోసం డ్రాగన్ దేశానికి వచ్చారు. పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిసి పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఒక పాశ్చాత్య నాయకుడు ఎనిమిది సంవత్సరాల తర్వాత చైనాను సందర్శించిన మొదటి బ్రిటిష్ ప్రధాన మంత్రి స్టార్మర్ కావడం విశేషం. -
UK-China: అమెరికాకు దూరమవుతోన్న మిత్ర దేశాలు.. చైనాతో బ్రిటన్ కీలక ఒప్పందం
ట్రంప్ బెదిరింపులు కారణమో తెలియదు గానీ మిత్రదేశాలు మెల్లమెల్లగా అమెరికాకు దూరమవుతున్నట్లుగా కనిపిస్తోంది. మొన్నటికి మొన్న భారతదేశంతో యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుంది.
తాజావార్తలు
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!