Liton Das Replicates MS Dhoni’s No-Look Run Out: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యుత్తమ ఫినిషర్, విజయవంతమైన కెప్టెన్ మాత్రమే కాదు.. బెస్ట్ వికెట్ కీపర్ కూడా. రెప్పపాటులో స్టంపౌట్ చేయడం మహీ ప్రత్యేకత. ఒక్కోసారి ఫీల్డర్లు విసిరే బంతులను అందుకుని.. వికెట్లను చూడకుండానే బెయిల్స్ పడేసి రనౌట్ చేస్తుంటాడు. నో-లుక్ రనౌట్ చేయడం మహీ వల్లనే సాధ్యం. ఇలా ఎందరో ట్రై చేసి.. విఫలమైన…
కొందరు ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకుని పనిచేస్తుంటారు. అయితే అలా చేయడం వల్ల పునరుత్పత్తి ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు రోజంతా ల్యాప్ టాప్ ను వాడటం వల్ల శరీరంపై కూడా చెడు ప్రభావం పడుతుంది. ల్యాప్ టాప్ నుంచి వెలువడే వేడి వల్ల మన చర్మంలోపలి కణజాలం దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని ఎక్కువ సేపు ఒడిలో పెట్టుకుని పనిచేయడం వల్ల పురుషుల్లో వంధ్యత్వ (Infertility) సమస్యలు కూడా…