KCR: నేడు కరీంనగర్ జిల్లా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ప్రచారం నిర్వహించకుండా ఈసీ నిషేధం విధించిన 48 గంటల తర్వాత తిరిగి ఇవాళ కేసీఆర్ యాత్ర కొనసాగనుంది. గోదావరి ఖని చౌరస్తాలో అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉన్న నిషేధం.. 8 గంటల తర్వాత మీటింగ్ లో కేసీఆర్ పాల్గొననున్నారు. అయితే.. గడువు ముగిసిన 8 గంటల తర్వాత కేసీఆర్…