పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఆధ్వర్యంలో మొదలైన ‘హరిహర వీరమల్లు’ చిత్రం ఎట్టకేలకు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పూర్తయింది. ఇక ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుంది. ఈ పాన్-ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా, ఎన్నో వాయిదాల తర్వాత, 2025 జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసిన చిత్ర యూనిట్, హైదరాబాద్, కాశీ, మరియు తిరుపతిలో గ్రాండ్…