బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం ఒక సంచలన వివాదంలో చిక్కుకున్నారు. గత కొంతకాలంగా నటి శ్రీలీలతో ఆయన డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు వస్తుండగా, తాజాగా ఒక టీనేజ్ అమ్మాయితో ఆయన హోటల్ రూమ్‌లో దొరికిపోయారనే పుకార్లు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. యూకేకి చెందిన 17 ఏళ్ల కరీనా కుబిలియుటే అనే అమ్మాయితో కలిసి కార్తీక్ గోవాలోని ఒక లగ్జరీ హోటల్‌లో బస చేశారనే వార్త వైరల్ కావడంతో నెటిజన్లు ఆయన పై తీవ్రస్థాయిలో…