సుబ్రహ్మణ్యం పిచ్చుకను దర్శకుడిగా పరిచయం చేస్తూ వేణుమాధవ్ నిర్మిస్తున్న సినిమా ‘జెట్టి’. సౌత్ ఇండియాలో హార్బర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన తొలిచిత్రం ఇది. అనాదిగా వస్తున్న ఆచారాలను నమ్ముకొని సముద్ర తీర ప్రాంతాలలో జీవనం సాగిస్తున్న వారిపై దర్శకుడు సుబ్రహ్మణ్యం పిచ్చుక ఈ సినిమాను రూ�