కోలీవుడ్ స్టార్ హీరో కార్తి, టాలీవుడ్ బ్యూటీ కృతిశెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘వా వాతియార్’. తెలుగులో ఈ సినిమాను ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్‌తో విడుదల చేశారు. ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా జనవరి 28 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళం,…