New Year Liquor Sale: 2025కి గుడ్‌బై చెప్పేసి.. 2026కి గ్రాండ్‌గా వెల్‌కం చెప్పేందుకు అంతా సిద్ధం అవుతున్నారు.. ఇక, డిసెంబర్ 31వ రోజు ప్రతీ ఏడాది రికార్డు సంఖ్యలో మద్యం అమ్మకాలు జరుగుతుండగా.. దీనిని మరింత క్యాష్ చేసుకునేలా ప్రభుత్వాలు.. అదనపు సమయం కూడా ఇస్తున్న విషయం విదితమే.. మరోవైపు, మద్యం ప్రియులకు ప్రభుత్వం న్యూ ఇయర్ సందర్భంగా తీపి కబురు అందించింది. డిసెంబర్ 31న ఉదయం 6 గంటల నుంచే మద్యం విక్రయాలు ప్రారంభించుకునేందుకు…