సలార్, గోట్ లైఫ్ బస్టర్ హిట్స్‌తో పృధ్వీరాజ్ సుకుమారన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. కెరీర్ గ్రోత్ ఒక్కసారిగా పీక్స్‌కు చేరింది. ఎంతలా అంటే త్రీ ఇండస్ట్రీస్‌లో భారీ ఆఫర్లను కొల్లగొట్టేంతలా. ఓ వైపు హీరోగా, మరో వైపు దర్శకుడిగా సినిమాలు తీస్తూ మరో వైపు నెగిటివ్ రోల్స్ చేస్తూ కెరీర్‌లో రిస్క్ చేస్తున్నాడు. రీసెంట్లీ దర్శకుడిగా లూసిఫర్ 2తో ఫిల్మ్ మేకర్‌గా హ్యాట్రిక్ హిట్ చూశాడు ఈ మలయాళ స్టార్ హీరో. Also Read…