Karate Kalyani Shocking Comments on Hema Regarding Rave Party: బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్న వ్యవహారం ఇప్పటికీ చర్చనీయాంశం అవుతూనే ఉంది. ఆమె పాల్గొనట్లు పోలీసులు పలు వీడియోలు, ఫోటోలు రిలీజ్ చేస్తే ఆమె మాత్రం తాను పాల్గొనలేదు అన్నట్లుగా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. ఆ తర్వాత పోలీసులు సీరియస్ అయ్యి పాల్గొన్నందుకు ఒక కేసు, వీడియో రిలీజ్ చేసినందుకు మరో కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి…
Sravana Bhargavi: టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి సాంగ్ వివాదం ఇప్పుడప్పుడే ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఈ భామ భర్తతో విడిపోతున్నట్లు వార్తలు గుప్పుమనడంతో బయటికి వచ్చింది.భర్తతో విడిపోవడం పక్కన పెడితే ఈ రూమర్స్ వలన తన పేరు మారుమ్రోగిపోవడం బావుందని చెప్పి షాక్ ఇచ్చింది.