Pakistan Train: ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. అయితే తాజాగా పాకిస్థాన్ లోని ఓ రైలు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ ట్రోలింగ్ కు గురి అవుతుంది. పాకిస్తాన్ లోని కరాచీ నుంచి పేశావర్‌కు పరుగులు తీసే ‘ఆవామ్ ఎక్స్‌ప్రెస్’ అనే రైలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. అయితే దీనికి కారణం.. ఈ రైలులోని దయనీయ పరిస్థితి. వైరల్ గా వీడియోలో ఈ రైలు ఎంత…