Kapil Dev Lal Salaam Movie Poster Released: ‘జైలర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. ఇప్పటికే జై భీమ్ దర్శకుడితో ‘తలైవ 170’ సినిమా చేస్తున్న రజినీ.. తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్లో ‘లాల్ సలామ్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్