కన్నడ స్టార్ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి రూపొందించిన “కాంతార చాప్టర్ 1” సినిమా థియేటర్లలో ఘనవిజయాన్ని సాధిస్తోంది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుండడంతో, సినిమాకి బాక్సాఫీస్ వద్ద ఇంకా బలమైన రన్ కొనసాగుతోంది. గ్రామీణ దేవత కథ, ఆధ్యాత్మికత, యాక్షన్, మానవ సంబంధాల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే కాంతార సిరీస్‌కు దేశవ్యాప్తంగా పెద్ద క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో “కాంతార చాప్టర్ 1” ఓటీటీ రిలీజ్…