కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన మరో పాన్ ఇండియా సినిమా కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి హీరోగా , దర్శకుడిగా వ్యహరించిన కాంతార చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే భారీ బడ్జెట్ తో ఈ సినియాను నిర్మించింది. గతేడాది దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన కాంతార అనేక రికార్డులు బద్దలు కొట్టిన కాంతారా చాపర్ట్ 1 వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్…