KantaraChapter1 : కాంతార చాప్టర్ 1.. వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. ఫుల్ డీటెయిల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన మరో పాన్ ఇండియా సినిమా కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి హీరోగా , దర్శకుడిగా వ్యహరించిన కాంతార చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే భారీ బడ్జెట్ తో ఈ సినియాను నిర్మించింది. గతేడాది దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన కాంతార అనేక రికార్డులు బద్దలు కొట్టిన కాంతారా చాపర్ట్ 1 వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే.. కన్నడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
Territory wise breakdown [ in Gross ] :
Karnataka : రూ. 259 Cr
Telugu States : రూ. 106.65 Cr
Tamilnadu : రూ. 71.65 Cr
Kerala : రూ. రూ. 55.50 Cr
Odisha, WB + Rest NE : రూ. 11.60 Cr
Rest of India : రూ. 231.10 Cr
Also Read
- MLA Jagan: 'బెంగళూరును ఏలుతున్నాం' వ్యాఖ్యలపై దుమారం.. ఎమ్మెల్యే జగన్‌పై కన్నడ సంఘాల ఆగ్రహం
- Bihar: భోజనం ఆలస్యమైందని.. వదిన తల నరికి, ఇంటి ముందు వేలాడదీసిన వ్యక్తి..
- AP Building Rules: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. బిల్డింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. అమల్లోకి కొత్త నిబంధనలు..
- Madhya Pradesh: రైతుల ఆందోళనలో ఏసీపీ మోనికా శుక్లా ధైర్యం.. సోషల్ మీడియాలో ప్రశంసలు
Total Domestic = రూ. 735.50 Cr
USA : $4.263 Million
Canada : $472K
UK, Ire : $1 Million
UAE : $2.85 Million
Saudi Arabia : $253K
Rest of GCC : $947K
Australia : $1.17 Million
Newzealand : $130K
Malaysia : $425K
Singapore : $225K
Germany : $215K
Rest of Europe : $400K
Nepal + Srilanka : $175K
Rest of World : $95K
Total Overseas = $12.62 Million / INR : రూ. 112.25 Cr
Total Ww = రూ. 847.75 Crores
Language wise break down : [ In Gross ]
Kannada : 223.81 Cr
Hindi : 274.02 Cr
Telugu : 107.17 Cr
Tamil : 75.60 Cr
Malayalam : 54.90 C
ఓవరాల్ గా కాంతారా చాఫ్టర్ 1 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
KGF2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండో కన్నడ సినిమా, దక్షిణ భారతదేశంలోని అన్ని భాషా రాష్ట్రాల నుండి రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసిన రెండో కన్నడ సినిమా. KGF2 తర్వాత కన్నడ సినిమా యొక్క హిందీ వెర్షన్‌లలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది కాంతార.
తాజావార్తలు
-
MLA Jagan: ‘బెంగళూరును ఏలుతున్నాం’ వ్యాఖ్యలపై దుమారం.. ఎమ్మెల్యే జగన్‌పై కన్నడ సంఘాల ఆగ్రహం
-
Sai Pallavi: సహజ నటన, అభినయం.. సీతమ్మ పాత్రలో ఒదిగిపోయిన సాయిపల్లవి!
-
Colorful RimBook L1 Plus: AMD రైజెన్ 7 7735HS ప్రాసెసర్‌తో.. కలర్ ఫుల్ రిమ్బుక్ L1 ప్లస్ ల్యాప్‌టాప్ విడుదల
-
Bihar: భోజనం ఆలస్యమైందని.. వదిన తల నరికి, ఇంటి ముందు వేలాడదీసిన వ్యక్తి..
-
AP Building Rules: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. బిల్డింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. అమల్లోకి కొత్త నిబంధనలు..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!