Home
Kantara 2
Kantara 2 News
-
Kantara 2: రూ. 5 కోట్లు ఎక్కడ.. రూ. 100 కోట్లు ఎక్కడ.. ఏమన్నా డిమాండా బాబు..?
Kantara 2: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు కన్నడ హీరో రిషబ్ శెట్టి. చిన్న సినిమాగా కాంతార రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అన్ని భాషల్లోనూ తన సత్తా చాటింది. ఎన్నో అవార్డులను రివార్డులను అందుకుంది. -
Kantara 2: రిషబ్ శెట్టి మొదలు పెట్టాడు… ఈసారి అంతకుమించి
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి KGF తర్వాత ఆ రేంజులో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని కాంకర్ చేసిన సినిమా కాంతార. థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ కి బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన కాంతార, కన్నడలో రూపొందిన ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి అతి తక్కువ సమయంలోనే కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకుంది. రిలీజ్ అయిన సెకండ్ వీక్ నుంచి కన్నడ సరిహద్దులు దాటి మిగిలిన ప్రాంతాలకి వ్యాపించిన కాంతార మ్యాజిక్ పాన్… -
Kantara: భూతకోల అరుపు ఇంకా వినిపిస్తూనే ఉంది…
ఇండియన్ ఫిల్మ్ ఆడియన్స్ ని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా చేసింది KGF ఫ్రాంచైజ్. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన హోంబెల్ నుంచి వచ్చిన నెక్స్ట్ మూవీ ‘కాంతార’. రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ మూవీ ముందుగా కన్నడలో మాత్రమే రిలీజ్ అయ్యింది. కన్నడలో సూపర్ హిట్ టాక్ రావడంతో కాంతార సినిమా వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అయ్యి పాన్ ఇండియా మొత్తం హిట్ అయ్యింది. కేవలం 16 కోట్ల… -
Kantara 2: ‘కాంతార’లో సూపర్ స్టార్?
కాంతార సినిమా మొదలు పెట్టినప్పుడు రిషబ్ శెట్టి.. ఇంత పెద్ద భారీ విజయాన్ని అందుకుంటానని ఊహించి ఉండడు. కన్నడలో ఒక్క చినుకు అన్నట్టుగా మొదలైన కాంతార.. ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తుఫాన్‌గా మారిపోయింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామి సృష్టించింది. విడుదలైన అన్ని భాషల్లోను కాంతార దుమ్ముదులిపేసింది. 16 కోట్లతో నిర్మించిన ఈ సినిమా.. దాదాపు 450 కోట్ల వరకు రాబట్టింది. కాంతార పార్ట్ 1 పాన్ ఇండియా హిట్ అవ్వడంతో ఇప్పుడు… -
Kantara: మీరు చూసింది పార్ట్ 2నే, రాబోయేది పార్ట్ 1…
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక రీజనల్ మూవీగా కేవలం 16కోట్ల బడ్జట్ లో తెరకెక్కిన ఫక్తు కన్నడ సినిమా ‘కాంతార’. రిషబ్ శెట్టీ డైరెక్ట్ చేస్తూ నటించిన ఈ మూవీ కన్నడ చిత్ర పరిశ్రమకి రెస్పెక్ట్ ని తెచ్చింది. ముందుగా కన్నడలో స్టార్ట్ అయిన కాంతార నెమ్మదిగా ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యింది. వరాహ రూపం సాంగ్ కాంతార సినిమాకి ప్రాణం పోసింది. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక చిన్న సినిమా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్… -
Kantara: జూన్ నుంచి సెట్స్ పైకి ‘కాంతార 2’… సీక్వెల్ కాదు
కాంతార… 2022లో బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా. కన్నడలో రూపొందిన ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ, అతి తక్కువ సమయంలోనే క్లాసిక్ గా పేరు తెచ్చుకోని పాన్ ఇండియా హిట్ అయ్యింది. కన్నడ నుంచి సౌత్, అటు నుంచి నార్త్ కి వెళ్లి కాసుల వర్షం కురిపించిన కాంతార సినిమాని రిషబ్ శెట్టి అద్భుతంగా నటిస్తూ తెరకెక్కించాడు. హోమ్బెల్ ఫిల్మ్ మేకర్స్ నుంచి వచ్చిన ఈ మాస్టర్ పీస్ కి స్టార్టింగ్…
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!