Home
Kannappa Movie
Kannappa Movie News
-
Preity Mukhundhan: ఫైట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్న హీరోయిన్
కేవలం అందాల ఆరబోత, అబ్బురపరిచే అభినయంతోనే కాదు.. ఫైట్స్‌తో కూడా ఫ్యాన్డమ్ సంపాదించవచ్చు అని ప్రూవ్ చేసింది ‘బ్లాస్ట్’ భామ ‘ప్రీతి ముకుందన్’. అవును, ‘కన్నప్ప’ సినిమా వచ్చినప్పుడు తెలుగులో ఈ అమ్మడుకు ఉన్న ఫాలోయింగ్ వేరు.. ఇప్పుడు ‘బ్లాస్ట్’ సక్సెస్ తరువాత ఏర్పడిన ఫాలోయింగ్ వేరు. దీంతో ఈ కోలీవుడ్ కోమలికి సోషల్ మీడియాలో విపరీతంగా తెలుగు ఫాలోయర్స్ పెరగడమే కాదు, ఏకంగా తెలుగులో మోస్ట్ అవైటెడ్ భారీ యాక్షన్ ప్రాజెక్ట్స్‌లో సైతం ఈమెను హీరోయిన్గా… -
Tollywood : స్ట్రాంగ్ కంబ్యాక్ ట్రై చేస్తున్న ఒకప్పుడు బాక్సాఫీస్‌ను రూల్ చేసిన ఇద్దరు సీనియర్ హీరోలు
విలన్‌గా మొదలై… హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మోహన్ బాబు. ఇండస్ట్రీలో 50 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న సీనియర్ స్టార్… ప్రస్తుతం కెరీర్లో కొంత డల్ ఫేజ్‌ను ఎదుర్కొంటున్నాడు. సైడ్ రోల్స్‌కి షిఫ్ట్ అయి సాలిడ్ కంబ్యాక్‌కు సిద్ధమవుతున్నాడు మోహన్ బాబు నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా “ది ప్యారడైజ్”లో మోహన్ బాబు ‘షికంజా మాలిక్’ అనే క్రూరమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. రగ్గడ్ లుక్, గన్,… -
Preeti Mukundhan : బాలీవుడ్‌లోకి ‘కన్నప్ప’ బ్యూటీ..
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యువ కథానాయిక ప్రీతి ముకుందన్, తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో ‘నెమలి’ అనే పాత్రలో ఆమె నటనకు, అందానికి మంచి మార్కులు పడ్డాయి. అయితే, ఇప్పుడు ఈ భామ టాలీవుడ్ నుంచి నేరుగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. హిందీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోగా ఉన్న కార్తీక్ ఆర్యన్ సరసన ప్రీతికి బంపర్ ఆఫర్ దక్కినట్లు సమాచారం.… -
Preity Mukhundhan : ప్లాప్స్ హీరోపైనే ఆశలు పెట్టుకున్న ప్రీతి ముకుందన్
లాస్ట్ ఇయర్ ఓం భీమ్ బుష్, స్టార్ చిత్రాలతో హిట్స్ కొట్టి సెన్సేషన్ అయిన తమిళ పొన్ను ప్రీతి ముకుందన్. కన్నప్పతో హ్యాట్రిక్ నమోదు చేసి పాన్ ఇండియా క్రేజ్ సంపాదించాలనుకుంది . కానీ అనుకోని కారణాల వలన ఆ సినిమా ప్రమోషన్లకు రాలేదు. కానీ కన్నప్ప సినిమాపై భారీ హోప్స్ పెట్టుకుంది. ఈ నెమలి తను ఇవ్వాల్సిన స్టఫ్ ఇచ్చేసి క్రేజేతే తెచ్చుకోగలిగింది. Also Read : December Clash : కన్నడ ఇండస్ట్రీలో బిగ్ ఫైట్..… -
Prabhas : ప్రభాస్ చేయి పడితే హిట్టే.. కాంతార-1 పరిస్థితి ఏంటో..?
Prabhas : ప్రభాస్ ఈమధ్య చాలా సినిమాలకు హెల్ప్ చేస్తున్నాడు. అదేంటో గాని ప్రభాస్ చేయి పడితే అన్ని సినిమాలు హిట్ అయిపోతున్నాయి. మొన్నటికి మొన్న మిరాయి సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రభాస్ వాయిస్ తోనే ఆ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది. అంతకుముందు కన్నప్ప సినిమాలో కీలక పాత్ర చేశాడు. ఎన్నో ఏళ్లుగా హిట్టు లేక అల్లాడుతున్న మంచు విష్ణుకు ఆ మూవీతో భారీ హిట్టు దక్కింది. ఇప్పుడు… -
Oscar 2025: ఆస్కార్ రేసులో ఆ ఐదు తెలుగు చిత్రాలు..
Oscars 2026: ప్రపంచ వ్యాప్తంగా ఆస్కార్ అవార్డులకు ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా రంగం, కళా రంగంలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఆస్కార్ తాకాలనే కోరిక ఉంటారు. కానీ ఆస్కార్ దక్కడం అంటే మామూలు విషయం కాదు. ఇక మన దేశం నుంచి ప్రతీ ఏడాది ఆస్కార్ కోసం చాలానే చిత్రాలు పోటీ పడుతుంటాయి. -
Prabhas : మంచు ఫ్యామిలీకి అండగా ప్రభాస్.. గొప్పోనివయ్యా..
Prabhas : మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ మధ్య చాలా కాలంగా గొడవలు ఉన్నాయి. హీరోలుగా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. వీరిద్దరికీ చాలా కాలంగా హిట్లు లేవు. ఇలాంటి టైమ్ లో ఇద్దరూ ఒకే ఏడాది హిట్లు కొట్టారు. అది కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సపోర్ట్ తోనే. కన్నప్ప సినిమా భారీ బడ్జెట్ తో వచ్చింది. ఆ మూవీకి ముందు మంచు విష్ణు మార్కెట్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్… -
Manchu Manoj : మనోజ్ ట్వీట్.. మంచు ఫ్యామిలీలో వివాదాలు ముగిసినట్టేనా..?
Manchu Manoj : మంచు ఫ్యామిలీలో వివాదాలకు ముగింపు పలికినట్టేనా.. ఈ మధ్య ఎలాంటి గొడవలు పెద్దగా బయటకు కనిపించట్లేదు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే భైరవం, కన్నప్ప సినిమాల నుంచే అంతా సైలెంట్ అయిపోయారు. అంతకు ముందు మనోజ్ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి నానా రచ్చ చేశారు. మోహన్ బాబు, విష్ణు కూడా వరుస స్టేట్ మెంట్లు ఇచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు అలాంటివేమీ కనిపించట్లేదు. కన్నప్ప సినిమాను చూసి మరీ మనోజ్ విష్ణు నటనను మెచ్చుకున్నాడు.… -
Mohanbabu : ‘కోట’ చనిపోతే అందుకే వెళ్లలేదు.. మోహన్ బాబు కామెంట్స్..
Mohanbabu : సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ కన్నుమూశారు. చాలా ఏళ్ల పాటు అనారోగ్య సమస్యలతో బాధ పడ్డ కోట.. చివరకు జులై 13న తుదిశ్వాస విడిచారు. ఆయన చనిపోతే ఇండస్ట్రీ నుంచి హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు, ఇతర నటీనటులు వచ్చి నివాళి అర్పించారు. కానీ కోట శ్రీనివాస్ తో ఎంతో అనుబంధం ఉన్న మోహన్ బాబు మాత్రం రాలేదు. ఆయన రాకపోవడంపై రకరకాల ప్రచారాలు జరిగాయి. నేడు మోహన్ బాబు కోట ఇంటికి వెళ్లి ఆయన… -
Kannappa : రాష్ట్రపతి భవన్ లో కన్నప్ప మూవీ ప్రదర్శన..
Kannappa : మంచు విష్ణు హీరోగా వచ్చిన కన్నప్ప మూవీ థియేటర్లలో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్లు ఉన్నా.. ఆ స్థాయిలో బాక్సాఫీస్ కలెక్షన్లు రాబట్టలేదు. కానీ చాలా మంది ఈ మూవీని ప్రశంసిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ…
తాజావార్తలు
-
Alpha Movie Remunerations: హీరోల రేంజ్లో ఆలియా రెమ్యూనరేషన్.. అక్షరాల ఎన్ని కోట్లో తెలుసా?
-
TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!
-
Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్‌పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
రూ.6,650 కోట్లతో రాబోతున్న OYO ఐపీఓ.. కానీ ఆ డబ్బంతా దేనికి వాడుతున్నారో తెలిస్తే షాకవుతారు!
ట్రెండింగ్
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!