సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టయి ఒకరోజు రాత్రి జైలులో గడిపి బయటకు వచ్చారు అల్లు అర్జున్. ఈరోజు ఉదయం 6:30 గంటల సమయంలో ఆయన జైలు నుంచి విడుదలై ముందు గీత ఆర్ట్స్ ఆఫీస్ కి వెళ్లారు. అక్కడి నుంచి ఆయన నివాసానికి వెళ్లారు. ఇక అల్లు అర్జున్ నివాసానికి వచ్చిన విషయం తెలుసుకుని సినీ ప్రముఖులందరూ ఆయన నివాసానికి క్యూ కట్టారు దర్శకులు, నిర్మాతలు, హీరోలు. ఇలా అందరూ ఆయన నివాసానికి వెళ్తున్నారు. అయితే…