Devdatta Nage Playing Kamsaraju Role In Ashok Galla Second Movie First Look Released:’హీరో’ సినిమాతో గ్రాండ్ గా డెబ్యూ చేసిన సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన రెండో సినిమా ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో చేస్తున్నారు. #Ashok Galla2 పేరుతో సంభోదిస్తున్న ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ �