Home
Kamal Haasan
Kamal Haasan News
-
అగ్ర తారలకు ఎన్నికల్లో చుక్కెదురు!
మన దేశంలో రాజకీయ, సినిమా రంగం జమిలిగా కొన్ని దశాబ్దాలుగా ప్రయాణం సాగిస్తున్నాయి. చిత్రసీమకు చెందిన ఎంజీఆర్, ఎన్టీయార్, జయలలిత, కరుణానిధి వంటి ప్రముఖులు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా రాణించారు. మరెందరో సినీ ప్రముఖులు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో మంత్రులుగానూ పనిచేశారు. మరెందరో సొంత పార్టీలూ పెట్టారు. అయితే… సోమవారం వచ్చిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సినీ తారలకు మాత్రం ఓట్లరు చుక్కులు చూపించారు. మరీ ముఖ్యంగా తమిళనాట ‘మక్కల్ నీది కయ్యం’… -
1500 ఓట్ల తేడాతో కమల్ హాసన్ ఓటమీ…
తమిళనాడులో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఈ ఎన్నికలో కమల్ హాసన్ ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ మొత్తం 234 సీట్లలో పోస్టు చేస్తే మొదటి నుండి కేవలం పార్టీ అధినేత కమల్ హసన్ మాత్రమే ఆధిక్యంలో ఉన్నారు. కోయంబత్తూరు దక్షిణ నుండి పోటీ చేసిన కమల్ కు బీజో అభ్యర్థి వానతి శ్రీనివాసన్ మొదటి నుండి గట్టి పోటీ వోచారు. దాంతో రౌండ్ రౌండ్ కి మెజారిటీలు మారుతు వచ్చాయిల కానీ చివరకు కమల్ కు… -
కెవి ఆనంద్ మృతి సినీ ప్రముఖుల సంతాపం
ప్రముఖ దర్శకుడు కెవి ఆనంద్ మృతి సినీ ప్రముఖులను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ కెవి ఆనంద్ ఈరోజు ఉదయం 3:30 సమయంలో హార్ట్ ఎటాక్ కారణంగా ఆయన మరణించారు. రంగం, వీడోక్కడే చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించి దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న కెవి ఆనంద్ ఇటీవల కాలంలో బ్రదర్స్, ఒక్క క్షణం, ఎక్కడికి పొతావు చిన్న వాడా, డిస్కో రాజా, బందోబస్త్ లాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. కెవి ఆనంద్… -
కమల్ హాసన్ పార్టీకి నాజర్ భార్య రాజీనామా
ప్రముఖ సినీనటుడు నాజర్ సతీమణి కమీలా మక్కల్ నీదిమయ్యం పార్టీకి రాజీనామా చేశారు. కాగా, గత లోక్సభ ఎన్నికల్లో కమీలా నాజర్ సౌత్ చెన్నై నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమె తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆమెకు టికెట్ దక్కలేదు. ఈ కారణంగానే ఆమె పార్టీ వ్యవహారాలకు దూరమైనట్లు తెలుస్తోంది. కమల్హాసన్ పార్టీని ప్రారంభంలోనే చేరిన ఆమెను చెన్నై జోన్ కార్యదర్శిగా నియమించారు. తాజాగా కమీలా వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి… -
నో పొలిటికల్ వార్! ఓన్లీ బాక్సాఫీస్ వార్!!
కోలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ కు ఒకరంటే ఒకరి ఎంతో అభిమానం. కమల్ బాల నటుడిగా చిత్రసీమలోకి అడుగుపెడితే, రజనీకాంత్ బస్ కండక్టర్ గా పనిచేస్తూ, యుక్తవయసులో వచ్చాడు. ఇద్దరూ ప్రముఖ దర్శకుడు బాలచందర్ శిష్యులు కావడంతో సహజంగానే వారి మధ్య గాఢానుబంధం ఏర్పడింది. కమల్ యూత్ తో పాటు క్లాస్ ఆడియెన్స్ ను మెప్పిస్తే, రజనీకాంత్ తనదైన బాడీ లాంగ్వేజ్ తో మాస్ గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించున్నాడు. కమల్ నాస్తికుడు,…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..