Home
Kamal Haasan
Kamal Haasan News
-
Tamil Cinema: తెలుగు, కన్నడ దాటేశాయి.. తమిళ సినిమా ఎక్కడ వెనకబడింది?
Tamil Cinema: దక్షిణాది సినీ పరిశ్రమలో బాక్సాఫీస్ లెక్కలు చూస్తుంటే ఇప్పుడు ఇదే ప్రశ్న అందరి మెదళ్లనూ తొలిచేస్తోంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి ‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు అలవోకగా రూ.1000 కోట్ల మార్కును దాటేసి ప్రపంచ స్థాయిలో రికార్డులు సృష్టించాయి. అటు కన్నడ ఇండస్ట్రీ కూడా ‘కేజీఎఫ్ 2’తో వెయ్యి కోట్ల క్లబ్లో పాగా వేసింది. కానీ, దశాబ్దాల చరిత్ర, ప్రపంచవ్యాప్తంగా భారీ మార్కెట్ ఉన్న తమిళ సినిమా మాత్రం ఇప్పటివరకు ఆ రూ.1000 కోట్ల… -
Dharman: ‘ధర్మన్’లో లేడీ సూపర్‌స్టార్ ఎంట్రీ.. నాలుగోసారి క్రేజీ కాంబో రిపీట్!
Dharman: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన సెన్సేషనల్ సీక్వెల్ ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దుమ్మురేపుతోంది. ఈ సక్సెస్ జోష్‌లోనే రజనీకాంత్ తన తర్వాతి ప్రాజెక్ట్‌ను శరవేగంగా పట్టాలెక్కించారు. యువ దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాలిడ్ యాక్షన్ చిత్రం ‘ధర్మన్’. భారీ అంచనాల నడుమ ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి మూవీ టీమ్ ఇచ్చిన ఒక అప్డేట్ కోలీవుడ్‌తో… -
Rajinikanth – Nayanthara: ‘ధర్మన్’లో లేడీ సూపర్ స్టార్.. క్రేజీ కాంబోపై భారీ హైప్..!
Rajinikanth – Nayanthara: వరుస బ్లాక్బస్టర్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ త్వరలోనే ‘ధర్మన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌ను లోకనాయకుడు కమల్ హాసన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాతగా వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొనగా.. తాజాగా ఈ చిత్ర కాస్టింగ్‌కు సంబంధించి… -
Heroes Turn Villains: విలన్లుగా మారిన స్టార్ హీరోలు.. అసలు ప్లాన్ తెలిస్తే షాకే!
Heroes Turn Villains: స్టార్ హీరోకి ఒక్క మాస్ ఎలివేషన్ పడితే చాలు, థియేటర్లలో ఈలలు, గోలలతో స్క్రీన్లు దద్దరిల్లిపోతాయి. కానీ దశాబ్దాల తరబడి హీరోలుగా వెండితెరను ఏలిన అగ్ర నటులు.. తమ స్టార్‌డమ్‌ను పక్కనపెట్టి క్రూరమైన ప్రతినాయకులుగా మారితే? ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమ కళ్లారా చూస్తోంది. కమల్ హాసన్ ‘సుప్రీమ్ యాస్కిన్’గా, అక్కినేని నాగార్జున ‘సైమన్’గా, తాజాగా రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’గా వెండితెర విలనిజానికి… -
Dharman: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సూపర్ స్టార్.. ‘ధర్మన్’ రిలీజ్ ఎప్పుడంటే?
Dharman: సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తుందంటే థియేటర్ల దగ్గర పండగ వాతావరణం కనిపిస్తుంది. అలాంటిది ఏకంగా సంక్రాంతి బరిలోనే తలైవర్ దిగుతున్నారంటే ఆ సందడే వేరు. సూపర్ స్టార్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ధర్మన్’ను పొంగల్ 2027 బరిలో దించుతున్నారంటూ గత కొద్ది రోజులుగా నెట్టింట తెగ ప్రచారం సాగింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. సంక్రాంతి రేసులో ‘ధర్మన్’ లేదని తెలుస్తోంది. సినిమా షూటింగ్ ఇంకా 40 శాతం వరకు బ్యాలెన్స్ ఉండటమే ఇందుకు… -
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
లోకనాయకుడు కమల్ హాసన్ మరియు క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కలయికలో 1996లో వచ్చిన భారతీయుడు ఎలాంటి సంచలనాలు సృష్టించిందో చెప్పక్కర్లలేదు. ఆ తర్వాత 2024లో భారతీయుడకు సీక్వెల్ గా ఇండియన్ 2ను తీసుకువచ్చాడు శంకర్. కానీ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచింది. అసలే ప్లాప్స్ లో ఉన్న శంకర్ కు ఈ సినిమా మరింత నెగిటివిటీని తీసుకువచ్చింది. అయితే ఇండియన్ 2 టైమ్ లోనే ఈ సినిమాకు సిక్వీల్… -
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
Akshara Haasan: స్టార్ హీరోల వారసులు అంటే పుట్టుకతోనే వెండితెర అవకాశాలు, సులువైన విజయాలు ఉంటాయని అంతా అనుకుంటారు. కానీ ఆ అంచనాలు అందరి విషయంలో నిజం కావని నిరూపిస్తున్నారు లోకనాయకుడు కమల్ హాసన్ చిన్న కుమార్తె, నటి అక్షర హాసన్. సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టినంత మాత్రాన ప్రయాణం పూలబాటలా ఉండదని స్పష్టం చేస్తూ, తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో తన చదువు, అపజయాలు, కెరీర్ ఎదుగుదలపై ఎవరూ ఊహించని షాకింగ్ నిజాలను నిర్మొహమాటంగా పంచుకున్నారు.… -
Mandadi : 100 కోట్ల క్లబ్లో సుహాస్-సూరిల ‘మండాడి’.. ప్రత్యేకంగా అభినందించిన కమల్
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్, కోలీవుడ్ వెర్సటైల్ నటుడు సూరిల కలయికలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘మండాడి’ బాక్సాఫీస్ వద్ద ఊహించని సంచలనాలు సృష్టిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై యావత్ సౌత్ ఇండియాను షేక్ చేసిన ఈ చిత్రం, ఏకంగా రూ.100 కోట్ల క్లబ్లో సగర్వంగా అడుగుపెట్టి ట్రేడ్ వర్గాలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కంటెంట్ లో దమ్ముంటే కలెక్షన్ల సునామీ సృష్టించవచ్చని నిరూపించిన ఈ చిత్రాన్ని చూసి ఇప్పుడు ఇండియన్ సినిమా… -
Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
Rashmika Mandanna: భారతీయ సంగీత ప్రపంచంలో తన గానంతో యుగాలను మైమరపించిన కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి, భారతరత్న ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. ‘M.S. A Legacy On Screen’ పేరిట తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక బయోపిక్ ప్రారంభోత్సవం చెన్నైలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు లోకనాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి తొలి క్లాప్ కొట్టారు. సంగీత ప్రపంచం గర్వించే దిగ్గజ గాయనిగా నేషనల్ క్రష్ రష్మిక… -
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
భారతరత్న, కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి 110వ జయంతి సందర్భంగా ఆమె పవిత్ర జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించేందుకు రంగం సిద్ధమైంది. గీతా ఆర్ట్స్, రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్స్ మరియు బివి వర్క్స్ పతాకాలపై అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేష్ మరియు బన్నీ వాస్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంలో ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తుండగా, ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి…
తాజావార్తలు
-
ఎక్సైజ్ కానిస్టేబుల్ సాహసం: అర కిలోమీటరు ఛేజ్ చేసి దొంగను పట్టుకున్న వైనం
-
Nara Rohith : త్రివిక్రమ్’పై ఆ ఒక్క కంప్లైంట్ ఉంది!
-
Ration Rice Scam : బ్రాండెడ్ బియ్యం ముసుగులో రేషన్ దందా.. హైదరాబాద్‌లో భారీ స్కామ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Janhvi Kapoor: ‘సౌత్‌లో స్క్రిప్ట్ ఉండదు.. కెమెరా ఎక్కడ పెడతారో తెలీదు’
ట్రెండింగ్
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..