బాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా రాజ్యం ఏలిన టాప్ హీరోయిన్ లో కాజోల్ ఒకరు. దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు సినిమాల్లో కనిపించే అవకాశాలు తగ్గిపోయాయి.. అయినప్పటికి ఆశ్చర్యం ఏమిటంటే ఆమె బ్యాంకు అకౌంట్ మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది! కష్టపడకుండానే ప్రతి నెలా లక్షల రూపాయలు ఆమె ఖాతాలో జమ అవుతున్నాయి. మరి ఇది ఎలా సాధ్యం? అనుకుంటున్నారు. డబ్బు పెట్టుబడి…