Kajal Agarwal : కాజల్ అగర్వాల్ వయసు పెరుగుతున్నా సరే అందం మాత్రం అస్సలు తగ్గలేదని నిరూపిస్తోంది. ఆమెకు వయసు పెరుగుతోంది కానీ అందం మాత్రం చెదిరిపోవట్లేదు. ఇప్పటికే ఆమెకు పెళ్లి అయి ఓ పాప కూడా ఉంది. మూడున్నర పదుల వయసు దాటిపోతున్నా కూడా కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందాలను మెయింటేన్ చేస్తోంది. పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు సౌత్ తో పాటు నార్త్ లో…