అందాల చందమామ కాజల్ అగర్వాల్ కు పెళ్ళైనప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. వాస్తవానికి ఇంతకుముందుకన్నా ఇప్పుడే కాజల్ అగర్వాల్ గ్లామర్ యాంగిల్ ను ఎక్కువగా చూపిస్తోంది. ఇటీవల ఆమె గర్భవతి అని వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే కాజల్ కూడా ఇప్పటికే వదులుకున్న సినిమాలను వదులుకుంటోంది. అయితే ప్రెగ్నన్సీ వార్తలపై మాత్రం ఇంతవరకూ స్పందించలేదు. తరచుగా తన భర్త గౌతమ్ కిచ్లుతో అడోరబుల్ పిక్స్ ను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఆమె పుట్టుకతో నార్త్ ఇండియన్…
సౌత్ బ్యూటీ కాజల్ అగర్వాల్ గర్భధారణ గురించి కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ కాజల్ ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. 2020 లో కాజల్ తన చిరకాల ప్రియుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది. తాజాగా ‘మా కుటుంబంలోకి లిటిల్ వన్’ అంటూ కాజల్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేసింది. అయితే ఆ లిటిల్ వన్ మీరు అనుకుంటున్న వన్ కాదు. అసలు విషయం ఏమిటంటే… కాజల్, గౌతమ్ ఇంటికి వచ్చిన ఆ లిటిల్ వన్…
అందాల చందమామ కాజల్ అగర్వాల్ పెళ్ళైనప్పటికీ సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవితో ఆచార్య, నాగార్జున, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న “ఘోస్ట్” సినిమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో కాజల్ తల్లి కాబోతోందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజా సమాచారమే ప్రకారం ఆ రూమర్స్ నిజం అయ్యేలా కన్పిస్తున్నాయి. Read Also : “ఆచార్య” షూటింగ్ సెట్ కు చిరు, చరణ్ 2020 అక్టోబర్ 30న కాజల్ అగర్వాల్…