అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దానికిపైగా అవుతోంది. 14 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న కాజల్ ఇప్పటికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతున్నారు. ఇటీవల కాజల్ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కరోనా సమయంలో కాజల్ తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఈ సమయంలో ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గ ఉంటోంది. తరచూ తన స్టన్నింగ్ పిక్స్ తో…