New Zealand have won the toss and have opted to field: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో హై ఓల్టేజ్ మ్యాచ్ ఆరంభం కానుంది. టోర్నీలో రెండు బలమైన టీమ్స్ దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాతమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం కివీస్ ఒక మార్పు చేసింది. లాకీ ఫెర్గూసన్ స్థానంలో టిమ్…