Home
Kadiri
Kadiri News
-
OTR: కదిరి వైసీపీలో కోవర్ట్ కలకలం.. పార్టీని దెబ్బతీస్తున్నది సొంత నేతలేనా?
OTR: నువ్వు తిట్టినట్టు నటించు.. నేను ఏడ్చినట్టు నటిస్తా.. రాజకీయాల్లో ఇలాంటి అండర్స్టాండింగ్స్ సహజమే అయినా.. ఆ నియోజకవర్గంలో ఇంకాస్త ఎక్కువ అన్నట్టుగా ఉందా? లోకల్ వైసీపీ నేతలు కాస్త డిఫరంట్‌గా మేమే గిల్లుతాం, మేమే జోలపాడతాం అన్నట్టు వ్యవహరిస్తున్నారా? అందుకోసం సొంత పార్టీలోనే ఒక నెగెటివ్ భజన బృందాన్ని పెంచి పోషిస్తున్నారా? ఎక్కడుందా పరిస్థితి? డబ్బులిచ్చి మరీ తిట్టించుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఎంతటి ఘరానా దొంగల్ని అయినా.. పట్టుకోవచ్చుగానీ.. ఇంటి దొంగల్ని మాత్రం ఈశ్వరుడు కూడా… -
Kadiri YSRCP Politics: కదిరి వైసీపీలో మూడు రెక్కలాట.. బాషా, మక్బూల్, పూల మధ్య గేమ్!
ఒకరు మాజీ ఎమ్మెల్యే. ఇంకొకాయన ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జ్. మరొకరు పార్టీలో సీనియర్ లీడర్. ఎవరికి వారే…. ఈసారి పార్టీ టిక్కెట్ నాదేనని తెగ ప్రచారం చేసేసుకుంటున్నారు. జగన్ నాకే హామీ ఇచ్చారంటూ ఎవరి మైండ్ గేమ్ వారు ఆడుతున్నారు. మూడు రెక్కలు కలిసి తిరిగితేనే ఫ్యాన్ గాలి సక్రమంగా వస్తుందన్న సంగతి మర్చిపోయి ఎవరి ఆట వాళ్లు ఆడుతున్నారు. ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఏంటా మూడు రెక్కలాట?. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఫ్యాన్‌కు… -
Off The Record: వైఎస్ జగన్ ఆ నేతలకు పిలిచి మరీ టిక్కెట్లు ఇస్తే ఇప్పుడు అడ్రస్ లేరా?
పిలిచి పిల్లనిస్తామంటే పెళ్ళి కూతురు గురించి తేడాగా మాట్లాడినట్టు ఉందట అక్కడి వ్యవహారం. వైసీపీ అధిష్టానం ఏరికోరి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తే.... తీరా ఓడిపోయాక ఉన్నారో లేరో కూడా అడ్రస్ లేకుండా పోయారా నేతలు. భరోసా ఇచ్చే లీడర్ లేక కేడర్ కూడా కన్ఫ్యూజ్లో ఉందట. అంత తేడాగా ప్రవర్తిస్తున్న ఆ లీడర్స్ ఎవరు? ఎందుకలా జరుగుతోంది? -
Nandamuri Balakrishna: సెల్పీ దిగేందుకు యత్నం.. అభిమానిపై మరోసారి చేయి చేసుకున్న బాలయ్య
Andhra Pradesh, TDP, MLA Nandamuri Balakrishna, Balayya Fan, Satya Sai District, Kadiri, AP Elections 2024 -
MLA Sidda Reddy: సీఎం జగన్ టూర్‌కు దూరంగా ఎమ్మెల్యే సిద్ధారెడ్డి.. కారణం అదేనా..?
Andhra Pradesh, YSRCP, Kadiri, MLA Sidda Reddy, CM YS Jagan, Memantha Siddham Bus Yatra -
CM YS Jagan: కదిరిలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం జగన్
ఏపీలో సీఎం జగన్ చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర ఐదో రోజు దిగ్వజయంగా కొనసాగింది. ఈ యాత్రలో భాగంగా సీఎం యాత్ర కదిరికి చేరింది. ఈ నేపథ్యంలోనే రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరుల కోసం కదిరిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
Washing Machine: వాషింగ్ మిషన్ వివాదం.. వివాహితను ఇనుప రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి, కొడుకు
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని మాషానంపేట కాలనీలో దంపతులు పద్మావతి బాయి, మనోజ్ కుమార్ నివసిస్తున్నారు. పద్మావతీబాయి రోజూలాగానే ఇంట్లోని వాషింగ్ మిషన్ తో తల బట్టలు ఉతకడానికి వేసింది. అయితే అదే తన ప్రాణానికి దారి తీస్తుందని ఊహించేకోలేదు ఆమె. -
Kadiri IT Raids: కదిరిలో వడ్డీ వ్యాపారి ఇంట్లో ఐటీ దాడులు..
ఈమధ్యకాలంలో ఐటీ శాఖ వరుస దాడులతో కలకలం రేపుతోంది. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డవారి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. అనంతపురం జిల్లా కదిరిలో ఆదాయపన్ను శాఖ దాడులు కొందరు వ్యాపారుల్ని వణికించాయి. ఆదాయానికి మించి ఆస్తులు , పెద్ద మొత్తంలో భూములు కోనుగోలు చేసినట్లు ఫిర్యాదులు రావడంతో తిరుపతికి చెందిన ఐటి శాఖ అధికారులు వడ్డీ వ్యాపారి ఇంట్లో దాడులు నిర్వహించారు . తుమ్మళ్లకుంటకు చెందిన రమణారెడ్డి అలియాస్ పంచె రెడ్డి 1991లో గ్రామంలో ఉన్న రెండు… -
Dandupalyam movie Effect: కదిరి దోపిడీ హత్య, కేసు
సినిమాలు కొంతమందిపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. అందులోనూ క్రైం కథాంశంతో వచ్చిన సినిమాల ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనంతపురం జిల్లాలో ఓ కేసులో నేరగాడికి దండుపాళ్యం మూవీ ప్రేరణ అయింది. కదిరి దోపిడీ హత్యకేసులో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. సినిమా చూసి హత్యతో పాటు దోపిడీ చేశాడు మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు. దండుపాళ్యం సినిమా చూసిన తరువాత.. పక్కా పథకంతో హత్య, దోపిడీ చేశాడు. సంచలనం రేకెత్తించిన ఉపాధ్యాయురాలి హత్య కేసు ఛేదించారు పోలీసులు.…
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!