జాతీయ ఉత్తమ నటి నిత్యామీనన్ తెలుగులో ఎందుకు సినిమాలు చేయట్లేదు, ఛాన్సులు రావట్లేదా, కథలు నచ్చట్లేదా, ఈ ఏడాది టాలీవుడ్ మాత్రమే కాదు, తమిళంలోనూ ఎందుకు పలకరించలేదో అమ్మడికే తెలియాలి. జాతీయ ఉత్తమ నటి నిత్యామీనన్ టాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై కనిపించి రెండేళ్లు అయింది. టూ ఇయర్స్ బ్యాక్ పవరే స్టార్ పవన్ కళ్యాణ్ తో భీమ్లానాయక్ లో మెస్మరైజ్ చేసి, లాస్ట్ ఇయర్ కుమారి శ్రీమతి ఓటీటీతో సరిపెట్టేసింది. Also Read : DREAMCATCHER :…