కడపలో క్యాష్ ఆఫర్స్ కళ్ళు చెదిరిపోతున్నాయా? తమకు అంత డిమాండ్ వస్తుందని ఆ జడ్పీటీసీలు కూడా ఊహించలేకపోయారా? చివరికి సొంత పార్టీ సభ్యులకే వైసీపీ సొమ్ములు ముట్టజెప్పుకోవాల్సి వస్తోందా? క్యాంప్ పాలిటిక్స్, క్యాష్ ఆఫర్స్‌తో కడప రాజకీయం రక్తి కడుతోందా? ఒక్కో జడ్పీటీసీ ఎంత రేటు పలుకుతున్నారు? ఉ�