Home
Kadambari Kiran
Kadambari Kiran News
-
Comedian Ramachandra : కమెడియన్ కు పక్షవాతం.. నటుడు కిరణ్ ఆర్థిక సాయం..
Comedian Ramachandra : హీరో రవితేజ నటించిన వెంకీ సినిమాలో కమెడియన్ గా నటించిన కే.రామచంద్ర పక్షవాతంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నడుటు గతంలో చాలా సినిమాల్లో నటించాడు. ఈ మధ్య పెద్దగా అవకాశాలు లేక ఇంటి వద్దే ఉంటున్నాడు. అడపా దడపా చిన్న సినిమాలు చేస్తున్నాడు. అయితే రీసెంట్ గానే ఈ నటుడిని మంచు మనోజ్ పరామర్శించాడు. తాజాగా నటుడు కాదంబరి కిరణ్ పరామర్శించాడు. ఈ సందర్భంగా రూ.25వేలు ఆర్థిక సాయం చేశారు. రామచంద్రంకు… -
Pavala Shyamala: కాళ్లు చచ్చుబడిపోయి.. బెడ్ పై లేవలేని స్థితిలో లేడీ కమెడియన్..
Pavala Shyamala: ఇండస్ట్రీ ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ విజయాలు ఉన్నంతవరకే గుర్తింపు వస్తుంది. ఒక్కసారి దాన్ని నుంచి బయటకు వస్తే పట్టించుకొనేవారు ఉండరు. ఇక సీనియర్ నటీనటుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది సీనియర్ నటులు బతికి ఉండగానే చనిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్. -
పిక్స్ : ఘనంగా కాదంబరి కిరణ్ కుమార్తె వివాహ వేడుక
ప్రముఖ నటులు, ‘మనం సైతం’ వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్ కుమార్తె సత్య శ్రీకృతి, ఈశ్వర్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్ శంషాబాద్ లోని అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవానికి సినీ, రాజకీయ ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్సీలు ప్రకాష్ గౌడ్, రామచంద్రరావు, కర్నె ప్రభాకర్, మా అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు, నటులు నరేష్, బ్రహ్మాజీ, శివాజీ, కృష్ణుడు, సాయి కుమార్, గీత రచయిత చంద్రబోస్, సుచిత్ర దంపతులు,… -
కుమార్తె వివాహానికి సీఎం కేసీఆర్ ని ఆహ్వానించిన నటుడు కాదంబరి కిరణ్
నటుడు, “మనం సైతం” ఫౌండర్ కాదంబరి కిరణ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని నేడు మర్యాద పూర్వకంగా కలిశారు. కేసీఆర్ ని తన కుమార్తె వివాహ మహోత్సవానికి రావాల్సిందిగా కిరణ్ కోరారు. కేసీఆర్ ని ఆహ్వానిస్తూ శుభలేఖను అందజేశారు. అనంతరం “మనం సైతం” గురించి కేసీఆర్ కి కిరణ్ వివరించారు. “మనం సైతం” ద్వారా సమాజహితం కొరకు నిరంతరం చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించి, ఆయన ఆశీస్సులను పొందటం జరిగిందని, వివాహానికి తప్పకుండ వస్తానని కేసీఆర్… -
చదువుల తల్లికి అండగా ‘మనం సైతం’
పేదలను ఆదుకోవడంలో అలుపు లేక శ్రమిస్తున్నారు ‘మనం సైతం’ కాదంబరి కిరణ్. సాటివారికి సాయం చేయడంలో యోధుడై పోరాటం సాగిస్తున్నారు. ఈ సాయం కొన్నిసార్లు తన శక్తికి మించినా వెనకడగు వేయక అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. వేలాది మందికి ప్రత్యక్షంగా మరెన్నో రెట్ల పేదలకు పరోక్షంగా సాయం అందించిన కాదంబరి కిరణ్ తాజాగా ఓ చదువుల తల్లి ఉన్నత విద్య కోసం అండగా నిలబడ్డారు. Read also : వెండితెరపైకి ప్రజానాయకుడు ‘గుమ్మడి నర్సయ్య’ జీవిత చరిత్ర! తేజస్వి… -
‘అది కుంచిత, సంకుచిత మనస్తత్వం’: కాదంబరి కిరణ్
‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) ఎన్నికల తేదీ ప్రకటన రాకముందే… ఫిల్మ్ నగర్ లో వాతావరణం వేడెక్కింది. ఎన్ని ప్యానెల్స్ పోటీ పడతాయో తెలియదు కానీ అధ్యక్ష పదవికైతే ఐదారుగురు పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదనిపిస్తోంది. ఇదిలా ఉంటే… సినిమా రంగంలోని ప్రముఖులు సైతం ఇప్పుడిప్పుడే తమ అభిప్రాయాలను తెలియచేస్తున్నారు. తాజాగా చిత్రపురి హౌసింగ్ సొసైటీలో కీలక బాధ్యతలను నెరవేర్చుతున్న కాదంబరి కిరణ్ సైతం దీనిపై పెదవి విప్పారు. ప్రస్తుతం ఆయన ఆర్టిస్టుగానే కాకుండా సమాజ సేవా కార్యక్రమాలతోనూ… -
కరోనా బాధితులకు అండగా “మనం సైతం”
మానవ సేవే మాధవ సేవ అని బలంగా నమ్మిన కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో సాగుతున్న “మనం సైతం” కరోనా కష్ట కాలంలో ఎంతోమందిని ఆదుకుంది. ఆపదలో ఉన్న పేదలకు ఆర్థికసాయం అందించే సేవా యజ్ఞం కొనసాగిస్తూనే, నిత్యావసర వస్తువులు వంటివి అందించింది. తాజాగా చిత్రపురి కాలనీ ఐసోలేషన్ లో ఉన్న కోవిడ్ పేషెంట్స్ కు అండగా నిలబడేందుకు “మనం సైతం” కాదంబరి కిరణ్ ముందుకొచ్చారు. కోవిడ్ పేషెంట్లకు ఊచితంగా భోజన సదుపాయం, మందుల కిట్, పీపీఈ కిట్,…
తాజావార్తలు
-
Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
Tiffany Trump in Desi Look: అంబానీ గణేష్ వేడుకల్లో ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్.. లెహంగాలో ‘దేశీ’ లుక్ అదుర్స్
ట్రెండింగ్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!