Kantha : దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న పీరియడిక్ డ్రామా కాంత. నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్‌కి సిద్ధమైన ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు బయటకు వచ్చాయి. సమాచారం కాంత మూవీకి నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. అంటే థియేట్రికల్ రన్ తర్వాత ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది. దీంతో ఓటీటీ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. 1940–50 దశకాల…