ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ లెవల్లో ఉంది. అయితే దశాబ్దం క్రితం ఈ క్రేజ్ లేదు. 19 ఏళ్ల విషయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఎన్టీఆర్.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. ఆ తర్వాత మూడున్నర ఏళ్ల పాట్టు హిట్ అనే మాటే లేదు. అలాంటి సమయంలో 2015లో ఎన్టీఆర్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘టెంపర్’ సిని