Jowar Flour Snack Recipe: ఆరోగ్యంతో పాటు రుచిని కూడా కోరుకునే వారికి జొన్నపిండి నిప్పట్లు లేదా చెక్కలు బెస్ట్ స్నాక్ గా చెప్పవచ్చు. బయట దొరికే చెక్కలకంటే ఇవి మరింత కరకరగా, టేస్టీగా ఉండటమే కాదు.. ఆయిల్, ఉప్పు మనకు కావలిసినంత వేసుకోవడం వల్ల హెల్తీగా కూడా ఉంటాయి. ఈరోజు మనం స్టెప్ బై స్టెప్‌గా కరకరలాడే జొన్నపిండి చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. Motorola G77, G67 & Edge 70 Fusion…