ప్రపంచంలో కోటాను కోట్ల మంది ఉన్నప్పటికీ పరిచయం అక్కర్లేని వ్యక్తులు కొంతమందే ఉన్నారు. ఆ లిస్టులో స్టీవ్ జాబ్స్.. బిల్ గేట్స్.. మార్క్ జుకర్బర్గ్ లు ఉన్నారు. టెక్ వరల్డ్ ని శాసిస్తు అసాధారణ విజయాలను అందుకున్నారు. బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన టెక్ మేధావులు వీరు. అయితే సక్సెస్ �