John Cena: ప్రపంచ వ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు జాన్‌సీనా. WWE తో ఈ ఛాంపియన్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. 48 ఏళ్ల జాన్‌సీనాకు శనివారంతో WWE ప్రయాణం ముగిసింది. తన చివరి మ్యాచ్‌లో ఈ స్టార్ గుంథర్ చేతిలో ఓడిపోయి, తన 23 ఏళ్ల కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. రిటైర్మెంట్ సమయంలో ఈ జాన్‌సీనా చాలా నిరుత్సాహంగా కనిపించాడు. అయితే మొదట జాన్‌సీనా తన చివరి మ్యాచ్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. దీంతో ఈ స్టార్…